(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 231

॥ శ్రీః ॥
1.231. అధ్యాయః 231
Mahabharata - Adi Parva - Chapter Topics
సుందోపసుందకృతోపద్రవం నివేద్య దేవాదిభిః ప్రార్థితేన బ్రహ్మణా ఆజ్ఞప్తేన విశ్వకర్మణా తిలోత్తమాసృష్టిః॥ 1 ॥
తిలోత్తమయా బ్రహ్మాజ్ఞాస్వీకారః॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

నారద ఉవాచ। 1-231-0x(1259)(10034)
తతో దేవర్షయః సర్వే సిద్ధాశ్చ పరమర్షయః।
జగ్ముస్తదా పరమార్తిం దృష్ట్వా తత్కదనం మహత్॥ 1-231-1(10035)
తేఽభిజగ్ముర్జితక్రోధా జితాత్మానో జితేంద్రియాః।
పితామహస్య భనం జగతః కృపయా తదా॥ 1-231-2(10036)
తతో దదృశురాసీనం సహ దేవైః పితామహం।
సిద్ధైర్బ్రహ్మర్షిభిశ్చైవ సమంతాత్పరివారితం॥ 1-231-3(10037)
తత్ర దేవో మహాదేవస్తత్రాగ్నిర్వాయునా సహ।
చంద్రాదిత్యౌ చ శక్రశ్చ పారమేష్ఠ్యాస్తథర్షయః॥ 1-231-4(10038)
వైఖానసా వాలఖిల్యా వానప్రస్థా మరీచిపాః।
అజాశ్చైవావిమూఢాశ్చ తేజోగర్భాస్తపస్వినః॥ 1-231-5(10039)
ఋషయః సర్వ ఏవైతే పితామహముపాగమన్।
తతోఽభిగంయ తే దీనాః సర్వ ఏవ మహర్షయః॥ 1-231-6(10040)
సుందోపసుందయౌః కర్మ సర్వమేవ శశంసిరే।
యథా హృతం యథా చైవ కృతం యేన క్రమేణ చ॥ 1-231-7(10041)
న్యవేదయంస్తతః సర్వమఖిలేన పితామహే।
తతో దేవగణాః సర్వే తే చైవ పరమర్షయః॥ 1-231-8(10042)
తమేవార్థం పురస్కృత్య పితామహమచోదయన్।
తతః పితామహః శ్రుత్వా సర్వేషాం తద్వచస్తదా॥ 1-231-9(10043)
ముహూర్తమివ సంచింత్య కర్తవ్యస్య చ నిశ్చయం।
తయోర్వధం సముద్దిశ్య విశ్వకర్మాణమాహ్వయత్॥ 1-231-10(10044)
దృష్ట్వా చ విశ్వకర్మాణం వ్యాదిదేశ పితామహః।
సృజ్యతాం ప్రార్థనీయైకా ప్రమదేతి మహాతపాః॥ 1-231-11(10045)
పితామహం నమస్కృత్య తద్వాక్యమభినంద్య చ।
నిర్మమే యోషితం దివ్యాం చింతయిత్వా పునఃపునః॥ 1-231-12(10046)
త్రిషు లోకేషు యత్కించిద్భూతం స్థావరజంగమం।
సమానయద్దర్శనీయం తత్తదత్ర స విశ్వవిత్॥ 1-231-13(10047)
కోటిశశ్చైవ రత్నాని తస్యా గాత్రే న్యవేశత్।
తాం రత్నసంఘాతమయీమసృజద్దేవరూపిణీం॥ 1-231-14(10048)
సా ప్రయత్నేన మహతా నిర్మితా విశ్వకర్మణా।
త్రిషు లోకేషు నారీణాం రూపేణాప్రతిమాభవత్॥ 1-231-15(10049)
న తస్యాః సూక్ష్మమప్యస్తి యద్గాత్రే రూపసంపదా।
నియుక్తా యత్ర వా దృష్టిర్న సజ్జతి నిరీక్షతాం॥ 1-231-16(10050)
సా విగ్రహవతీవ శ్రీః కామరూపా వపుష్మతీ।
`పితామహముపాతిష్ఠత్కిం కరోమీతి చాబ్రవీత్॥ 1-231-17(10051)
ప్రీతో భూత్వా స దృష్ట్వైవ ప్రీత్యా చాస్యై వరం దదౌ।
కాంతత్వం సర్వభూతానాం సాశ్రియానుత్తమం వపుః॥ 1-231-18(10052)
సా తేన వరదానేన కర్తుశ్చ క్రియయా తదా।'
జహార సర్వభూతానాం చక్షూంషి చ మనాంసి చ॥ 1-231-19(10053)
తిలంతిలం సమానీయ రత్నానాం యద్వినిర్మితా।
తిలోత్తమేతి తత్తస్యా నామ చక్రే పితామహః॥ 1-231-20(10054)
బ్రహ్మాణం సా నమస్కృత్య ప్రాంజలిర్వాక్యమబ్రవీత్।
కిం కార్యం మయి భూతేశ యేనాస్ంయద్యేహ నిర్మితా॥ 1-231-21(10055)
పితామహ ఉవాచ। 1-231-22x(1260)
గచ్ఛ సుందోపసుందాభ్యామసురాభ్యాం తిలోత్తమే।
ప్రార్థనీయేన రూపేణ కురు భద్రే ప్రలోభనం॥ 1-231-22(10056)
త్వత్కృతే దర్శాదేవ రూపసంపత్కృతేన వై।
విరోధః స్యాద్యథా తాభ్యామన్యోన్యేన తథా కురు॥ 1-231-23(10057)
నారద ఉవాచ। 1-231-24x(1261)
సా తథేతి ప్రతిజ్ఞాయ నమస్కృత్య పితామహం।
చకార మండలం తత్ర విబుధానాం ప్రదక్షిణం॥ 1-231-24(10058)
ప్రాఙ్ముఖో భగవానాస్తే దక్షిణేన మహేశ్వరః।
దేవాశ్చైవోత్తరేణాసన్సర్వతస్త్వృషయోఽభవన్॥ 1-231-25(10059)
కుర్వంత్యాం తు తదా తత్ర మండలం తత్ప్రదక్షిణం।
ఇంద్రః స్థాణుశ్చ భగవాంధైర్యేణ తు పరిచ్యుతౌ॥ 1-231-26(10060)
ద్రష్టుకామస్య చాత్యర్థం గతాయాం పార్శ్వతస్తథా।
అన్యదంచితపద్మాక్షం దక్షిణం నిఃసృతం ముఖం॥ 1-231-27(10061)
పృష్ఠతః పరివర్తంత్యాం పశ్చిమం నిఃసృతం ముఖం।
గతాయాం చోత్తరం పార్శ్వముత్తరం నిఃసృతం ముఖం॥ 1-231-28(10062)
మహేంద్రస్యాపి నేత్రాణాం పృష్ఠతః పార్శ్వతోగ్రతః।
రక్తాంతానాం విశాలానాం సహస్రం సర్వతోఽభవత్॥ 1-231-29(10063)
ఏవం చతుర్ముఖః స్థాణుర్మహాదేవోఽభవత్పురా।
తథా సహస్రనేత్రశ్చ బభూవ బలసూదనః॥ 1-231-30(10064)
తథా దేవనికాయానాం మహర్షీణాం చ సర్వశః।
ముఖాని చాభ్యవర్తంత యేన యాతి తిలోత్తమా॥ 1-231-31(10065)
తస్యా గాత్రే నిపతితా దృష్టిస్తేషాం మహాత్మనాం।
సర్వేషామేవ భూయిష్ఠమృతే దేవం పితామహం॥ 1-231-32(10066)
గచ్ఛంత్యాం తు తయా సర్వే దేవాశ్చ పరమర్షయః।
కృతమిత్యేవ తత్కార్యం మేనిరే రూపసంపదా॥ 1-231-33(10067)
తిలోత్తమాయాం తస్యాం తు గతాయాం లోకభావనః।
`కృతం కార్యమితి శ్రీమానబ్రవీచ్చ పితామహః।'
సర్వాన్విసర్జయామాస దేవానృషిగణాంశ్చ తాన్॥ ॥ 1-231-34(10068)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలాభపర్వణి ఏకత్రింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 231 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-231-23 తాభ్యాం తయోః॥ 1-231-31 దేవనికాయానాం దేవసంఘానాం యేన దేశేన మార్గేణ సా యాతి తథా ముఖాన్యభ్యవర్తంత॥ ఏకత్రింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 231 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.